తెలంగాణ సర్వే దేశంలోనే రోల్ మోడల్‌: విప్ ఆది శ్రీనివాస్‌ 1 y ago

featured-image

TG: తెలంగాణ కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా చేపట్టిన సర్వేలా కాకుండా పక్కగా లెక్కలతో పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ అధినేత రాహుల్ గాంధీ కూడా దేశ వ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD